Homeటాప్ స్టోరీస్ఈ రెండు చిత్రాల్లో హిట్ కొట్టేది ఎవరు ?

ఈ రెండు చిత్రాల్లో హిట్ కొట్టేది ఎవరు ?

Two movies fight for successఈరోజు రెండు చిత్రాలు  దేవ్ , లవర్స్ డే విడుదల అయ్యాయి . రెండు కూడా డబ్బింగ్ చిత్రాలు కావడం విశేషం . ఒకటేమో తమిళ హీరో కార్తీ నటించగా మరో చిత్రం లవర్స్ డే ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన చిత్రం . ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను కొట్టిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . టీనేజ్ లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కిన లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14 న పెద్ద ఎత్తున విడుదల అయ్యింది .

 

- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియర్ కోసం కుర్రకారు ఎగబడటం ఖాయం . దాంతో ఓపెనింగ్స్ వస్తాయి అయితే ఓపెనింగ్స్ బాగుంటాయి కానీ సినిమా బాగుంటేనే ప్రియా ప్రకాష్ వారియర్ ఇమేజ్ తోడ్పడుతుంది లేదంటే ఆ సినిమా విజయం సాధించడం కష్టమే ! ఇక కార్తీ హీరోగా నటించిన చిత్రాలు తెలుగులో అంతగా సక్సెస్ కావడం లేదు . దాంతో దేవ్ విజయం పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తాయా ? ప్రేక్షకులను మెప్పిస్తాయా ? రెండు చిత్రాల్లో హిట్ కొట్టేది ఎవరు ? అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది .

English Title: Two movies fight for success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All