Homeటాప్ స్టోరీస్ఆగస్టు 2 న రెండు చిత్రాల పోటీ !

ఆగస్టు 2 న రెండు చిత్రాల పోటీ !

 Two movies fight for success on August 2nd
Two movies fight for success on August 2nd

ఆగస్టు 2 న రెండు చిత్రాల పోటీ !

ఆగస్టు 2 న రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఈ రెండు కూడా హిట్ కోసం పోటీ పడనున్నాయి . ఇక ఈ రెండు చిత్రాల్లో ఒకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం కాగా మరొకటి ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన గుణ 369 . ఈ రెండు కూడా ఆగస్టు 2 న విడుదల అవుతున్నాయి . రాక్షసుడు తమిళంలో సంచలన విజయం సాధించిన రాక్షసన్ కు రీమేక్ .

- Advertisement -

ఈ రెండు చిత్రాలలో కాస్త మొగ్గు రాక్షసుడు చిత్రానికే ఉంటుంది . ఎందుకంటే తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం కాబట్టి . ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే …… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇది 7 వ సినిమా . పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లకు 7 వ సినిమాలు సంచలన విజయాలను అందించాయి దాంతో బెల్లంకొండ రాక్షసుడు పై భారీ ఆశలు పెట్టుకున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All