Homeటాప్ స్టోరీస్విప్పేసి రెచ్చగొడుతున్న మౌనీ రాయ్

విప్పేసి రెచ్చగొడుతున్న మౌనీ రాయ్

TV actress Mouni Roy is raising the temperatureబుల్లితెర పై అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న భామ మౌనీ రాయ్ . హిందీ సీరియల్ లలో నటించే మౌనీ రాయ్ కి నాగిని సీరియల్ చాలా మంచి పేరు తీసుకువచ్చింది . హిందీ లో నాగిన్ గా ప్రసారం అయిన ఈ సీరియల్ తెలుగులో నాగిని గా డబ్ అయ్యింది . హిందీలో ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలుగులో కూడా అంతగా ఫేమస్ అయ్యింది . ఈ ఉత్తరాది భామ నాగిని సీరియల్ తో తెలుగువాళ్ళకు కూడా బాగా దగ్గరైంది .

సీరియల్ లోనే క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టిన ఈ భామ తాజాగా బల్గెరియా వెళ్ళింది ఇక అక్కడ అడ్డేముంది ఒంటి మీద ఉన్న వలువలు తీసి పడేసి ఓ క్లాత్ ని మాత్రం కొద్దిగా అడ్డుపెట్టుకొని ఫోటోలకు తెగ ఫోజిచ్చింది . ఇప్పుడా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి . కుర్రాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేసింది మౌనీ రాయ్ . ఇప్పుడే ఇంతగా విప్పేసి రెచ్చగొడుతుంటే ఇక సినిమాల్లోకి వస్తే ఎంతగా రెచ్చిపోతుందో ……. ఎంతగా రెచ్చగొడుతుందో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All