Sunday, September 25, 2022
HomeCrime Newsఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడి భార్య

ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడి భార్య

Madhu Prakash and Bharati
Madhu Prakash and Bharati

తెలుగు సీరియల్ లలో నటించే మధుప్రకాష్ భార్య భారతి( 34) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది . మధుప్రకాష్ – భారతి భార్యాభర్తలు అయితే భారతి ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా మధుప్రకాష్ సీరియల్ లలో నటిస్తున్నాడు . అయితే ఆలస్యంగా ఇంటికి వస్తుండటంతో వేషాలు మానేయమని పలుమార్లు చెప్పినప్పటికీ అతడు పెడచెవిన పెట్టడంతో తనువు చాలించింది .

- Advertisement -

ఇంటికి ఆలస్యంగా వస్తుండటమే కాకుండా మరో నటితో సన్నిహితంగా ఉంటున్నావని భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయట . అయితే భారతి ఎంత చెప్పినా మధుప్రకాష్ పట్టించుకోక పోవడం వల్లే ఆటహత్యకు పాల్పడిందని , మధుప్రకాష్ ని కఠినంగా శిక్షించాలని ఆమె తరుపు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు . ఇక పోలీసులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుని .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts