Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్‌ పోలీసులు

త్రివిక్రమ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్‌ పోలీసులు

Trivikram slapped with a fine by Hyderabad Police
Trivikram slapped with a fine by Hyderabad Police

గత కొద్దీ రోజులుగా సినీ స్టార్స్ కార్లకు వరుసగా ఫైన్లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడం నుంచి మొదలైన వ్యవహరం ప్రస్తుతం కార్ల బ్లాక్‌ ఫిలింలను తొలగించే వరకు చేరింది. ఇక సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమాన విధిస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ , మంచు మనోజ్ కార్లకు ఫైన్ లు వేయగా..ఈరోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారుకు ఫైన్ వేశారు.

ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కారు రావడం తో అపి..కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించి, 700 రూపాయల చలాన్ వేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీ గా ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రానికి మాటలు, స్క్రీన్ప్లే అందించి సూపర్ హిట్ కొట్టాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts