Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

tollywood top heros remunarationటాలీవుడ్ వంద కోట్ల మార్క్ ని ఎప్పుడో దాటిపోయింది . టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలు వంద కోట్ల ని అవలీలగా దాటేస్తున్నాయి . నిర్మాతలకు లాభాలు వచ్చినా ,రాకున్నా హీరోలకు మాత్రం క్రేజ్ కి క్రేజ్ తో పాటు భారీగా రెమ్యూనరేషన్ లు వస్తున్నాయి . టాప్ హీరోల చిత్రాలకు భారీ ఎత్తున బిజినెస్ అవుతుండటంతో సినిమా హిట్ కాగానే దాన్ని క్యాష్ చేసుకోవడానికి మరింతగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తున్నారు . తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లు సీనియర్ హీరోలు కావడంతో పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ , అల్లు అర్జున్ , చరణ్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది . వీళ్ళతో పాటుగా రవితేజ , నాని , శర్వానంద్ , రామ్ ల చిత్రాలకు కూడా మంచి డిమాండ్ ఉంది . ఇక వీళ్ళు ఒక్కొక్కరు ఎంతెంత రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారో ఒకసారి చూద్దామా ! 
 
చిరంజీవి      –    20 కోట్లు 
బాలకృష్ణ       –   10 కోట్లు 
నాగార్జున       –    9 కోట్లు 
పవన్ కళ్యాణ్  –  20 కోట్లు 
మహేష్ బాబు  –  18 కోట్లు 
ఎన్టీఆర్            –  20 కోట్లు 
ప్రభాస్             –  22 కోట్లు 
అల్లు అర్జున్    –  14 కోట్లు 
చరణ్              –  12 కోట్లు 
రవితేజ            –  10 కోట్లు 
నాని                 –  6 కోట్లు 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All