Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ లీక్స్ ... ఈసారి పవన్ వంతు

టాలీవుడ్ లీక్స్ … ఈసారి పవన్ వంతు

tollywood leaks టాలీవుడ్ లో లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది . ఇప్పటికే పలువురు పలు రకాల ఆరోపణలు చేస్తూ లీకులు చేస్తుండగా శ్రీరెడ్డి లీక్స్ దానికి పరాకాష్టగా మారింది . శ్రీరెడ్డి వివాదం టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసింది , ఆమె లీక్స్ ఇంకా పూర్తికాకముందే కళ్యాణి లీక్స్ అంటూ శ్రీరెడ్డి పై ఆరోపణలు చేస్తూ కొన్ని లీకులను వదిలింది , ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది . తాజాగా పవన్ కళ్యాణ్ కూడా లీక్స్ స్టార్ట్ చేసాడు .

టివి 9 సి ఈ ఓ రవిప్రకాష్ కాళ్ళ మీద ఓ వ్యక్తి పడి వేడుకుంటున్న వీడియో ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో లీక్ చేసి సంచలనం సృష్టించాడు . ఆ పేద వ్యక్తి ఇతడి కాళ్ళ పై ఎందుకు పడ్డాడో తెలుసా ….. అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు పవన్ . ఇప్పుడు పవన్ లీక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇటీవలే టివి 9 ఓనర్ శ్రీనిరాజు , అలాగే రవిప్రకాష్ లతో పాటుగా ఏబీఎన్ రాధాకృష్ణ పై కూడా పవన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే . మెగా అభిమానులు ఆ ఛానళ్ల ని చూడొద్దని పిలుపిచ్చాడు దాంతో ఆ చానళ్ళు పవన్ పై కత్తులు నూరుతున్నాయి .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All