Homeటాప్ స్టోరీస్2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ విజయ్ దేవరకొండ

2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ విజయ్ దేవరకొండ

Times Most Desirable Man 2018 Vijay devarakonda టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ 2018 మోస్ట్ డిజైరబుల్ మేన్ గా ఎంపికయ్యాడు . టాలీవుడ్ టాప్ స్టార్స్ చాలామందే ఉండగా వాళ్లందరినీ వెనక్కి నెట్టి మరీ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా నెంబర్ వన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ . హైదరాబాద్ టైమ్స్ ఈ సర్వే నిర్వహించగా ఆ సర్వేలో మిగతా హీరోలను వెనక్కి నెట్టారు ఎక్కువ శాతం ప్రజలు విజయ్ దేవరకొండకు పట్టం కట్టారు దాంతో నెంబర్ వన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ .

 

- Advertisement -

ఇక ఈ హీరో తర్వాతి స్థానాల్లో ప్రభాస్ ,రాంచరణ్ ,  మహేష్ బాబు , రానా , నాగచైతన్య , వరుణ్ తేజ్ , ఎన్టీఆర్ లు నిలవడం విశేషం . విజయ్ దేవరకొండ గత ఏడాది గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో సంచలనం సృష్టించాడు అందువల్ల కాబోలు మిగతా హీరోలను పక్కన పెట్టేలా చేసి ముందంజలో నిలిచాడు . తాజాగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . ఇక డియర్ కామ్రేడ్ టీజర్ తో ఈనెల ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ .

English Title : Times Most Desirable Man 2018 : Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All