Homeటాప్ స్టోరీస్తొలిప్రేమ టాక్ ఎలా ఉందో తెలుసా

తొలిప్రేమ టాక్ ఎలా ఉందో తెలుసా

tholiprema overseas talkఈరోజు వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది , అసలు నిన్ననే రిలీజ్ కావాల్సి ఉండే కానీ నిన్న మోహన్ బాబు నటించిన గాయత్రి , సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటలిజెంట్ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో ఒకరోజు ఆలస్యంగా ఈరోజు విడుదల చేసారు అయితే ఓవర్ సీస్ లో మాత్రం 8 వ తారీఖు రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి ఆ ప్రీమియర్ షోల టాక్ ప్రకారం తొలిప్రేమ ఎలా ఉందో తెలుసా …….. యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉందట మొత్తానికి ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు .

లవ్ , ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకునేలా ఉందని దాంతో ఏ క్లాస్ లో తొలిప్రేమ ఆడటం ఖాయమని అయితే బిసి కేంద్రాల్లో చెప్పలేమని అంటున్నారు . మొత్తానికి వరుణ్ తేజ్ కు ఈ సినిమా తో కూడా ఓ హిట్ లభించినట్లే అట . వరుణ్ – రాశి ఖన్నా ల రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టాక్ . సినిమాలు ఎక్కువగా చూసేది కుర్రకారు కాబట్టి తొలిప్రేమ కు జేజేలు పలకడం ఖాయంగా కనిపిస్తోంది . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All