Homeటాప్ స్టోరీస్జిగార్తండ వేరు - నా వాల్మీకి వేరు!

జిగార్తండ వేరు – నా వాల్మీకి వేరు!

Valmiki
జిగార్తండ వేరు – నా వాల్మీకి వేరు!

మాస్ డైరెక్టర్ అలాగే మాటల తూటాల దర్శకుడిగా పేరు పొందిన దర్శకుడు “హరీష్ శంకర్”, అలాగే మెగా ప్రిన్స్ గా ప్రేక్షక ఆదరణలు పొందిన “వరున్ తేజ్” కొత్త కలయికలో రూపొందిన సినిమా “వాల్మీకి”, ఈ సినిమా తమిళ్ సినిమా అయిన “జిగార్తండ” కి తెలుగు నేటివిటీ తగ్గట్టు తన కలంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి హరీష్ శంకర్ గారు దర్శకత్వం చేసారు.

ఎంత పెద్ద సినిమా అయిన ఆ కథ మనది కాకపోతే, ఒకవేళ సినిమా ఆడకపోతే అందరి నోటి నుండి వోచ్చె మాట నీకు స్టొరీ ని కాపీ కొట్టడం రాదూ, సినిమా ఎలా ఆడుతుంది అని కూడా అంటారు, అలాంటప్పుడు రీమేక్ సినిమాల జోలికి అస్సలు పోకూడదు, ఒక్క ఇద్దరు దర్శకులు తప్ప వేరే పరిశ్రమ నుండి వోచ్చిన సినిమాలని రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు, మిగిలిన వాళ్ళు అందరు చేతులు కాల్చుకున్నారు, ఉదాహరనికి “రాక్షసుడు” (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) నటించిన సినిమా కూడా తమిళ్ రీమేక్ సినిమా అయిన “రత్సాసన్” కి మాతృక, ఈ సినిమా కూడా మనం గమనిస్తే నిమిషం నిమిషం మక్కి కి మక్కి కాపీ కొట్టినట్లు తీసారు కాని సినిమా హిట్ అయ్యి సంతోషాన్ని ఇచ్చింది, అన్ని సినిమాలకి అల జరగదు కదా?

- Advertisement -

కాని హరీష్ శంకర్ మాత్రం ఈ “వాల్మీకి” సినిమా మీద చాల నమ్మకంగా ఉన్నాడు, ఎందుకు అని అడిగితే “జిగార్తంద” కి నా సినిమా “వాల్మీకి” కథ పరంగా కాపీ కొట్టిన ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అయిన అల కంపేర్ చేయకండి అని మీడియా ముందు మాట్లాడాడు.చూద్దాం సినిమా రిలీజ్ అయినంక తను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో?

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All