HomeVideosయూట్యూబ్ లో దుమ్ములేపుతున్న రామ్ -కృతిలా బుల్లెట్ సాంగ్

యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న రామ్ -కృతిలా బుల్లెట్ సాంగ్

The Warriorr Bullet Song
The Warriorr Bullet Song

హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ లోని బుల్లెట్ సాంగ్ ఈరోజు శుక్రవారం విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది.

కోలీవుడ్​ హీరో శింబు ఈ సాంగ్ ను పాడడం విశేషం. దేవి శ్రీ మరో సారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగా..శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసాడు. రామ్ – కృతి శెట్టి లు ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All