Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్దక్షిణాన రాజీపడే ప్రసక్తే లేదు ...తాప్సి

దక్షిణాన రాజీపడే ప్రసక్తే లేదు …తాప్సి

- Advertisement -

తాప్సిమంచు మనోజ్ తో జుమ్మంది నాదం తో తెరంగ్రేటం చేసిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ మద్య కాలంలో బాలీవుడ్లో  వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసింది . అయితే తనకి బాషా సరిగ్గా రాకపోయినా కూడా చాలా సంవత్సరాలు  దక్షిణాదిన పని చేసానని ఇప్పటికి కూడా మంచి పాత్రలూ వస్తే మళ్ళీ సౌత్లో సినిమాలు చేస్తానని చెప్పింది .

దాదాపుగా తెలుగు , తమిళ పరిశ్రమలు తాప్సి ని మర్చిపోతున్న వేళా తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలు విశేషతను సంతరించుకున్నాయి .మరి తాప్సి కోరుకున్న మంచి పాత్రలను మన దర్శకులు తన దగ్గరకి తీసుకువెళ్తారో లేదో వేచి చుడాలి .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts