
ఈ సందర్భంగా త్వరలోనే ఫిల్మ్ జర్నలిస్ట్ లతో సమావేశమై ఫిల్మ్ జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం , శక్తిమాన్ , పి ఎస్ ఎన్ రెడ్డి, చిన్నమూల రమేష్, మధు, చౌదరి, వెంకట్ , బాలక్రిష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -