Homeటాప్ స్టోరీస్2019- తెనాలి రామకృష్ణ వొస్తున్నాడు.

2019- తెనాలి రామకృష్ణ వొస్తున్నాడు.

Sundeep Kishan
2019- తెనాలి రామకృష్ణ వొస్తున్నాడు.

సందీప్ కిషన్” ఈ పేరు వినగానే టక్కున మనకి గుర్తొచ్చే పేరు “వెంకటాద్రి ఎక్సప్రెస్”, ఇంకా ఈ మధ్య చెప్పుకుంటే కొద్దిపాటి లొ హిట్ సినిమా గా మారిపోయే అవకాశం వున్న “నిను వీడని నీడను నేనే”, సినిమా రిలీజ్ అవ్వడం రివ్యూ కూడా ఆశించినతగా ఫలితం రాకపోవడం తో తన నెక్స్ట్ సినిమా మీద బారి అంచనాలు ఉండేలా చుసుకుంటూన్నాడు, ఈ సారి కామెడీ టైమింగ్ పైన బారిగా ఆశలు పెట్టుకొని ఉన్నాడు.

జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో తన తదుపరి సినిమా ఉంటుంది ఆ సినిమా పేరు “తెనాలి రామకృష్ణ బి.ఏ, బి.ఎల్ ” అని సినిమా పోస్టర్ ని వినాయక చవితి పర్వదినాన రిలీజ్ చేసారు, అందులో సందీప్ కిషన్ కి జోడిగా “హన్సిక” నటిస్తున్నారు , ఆమె పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు, ఆ విధంగా సినిమా మీద ఒక ఆశని రేకెత్తించిన సినిమా యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ ని ఈ నెల 15 వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటన ని విడుదల చేసారు.

- Advertisement -

ముందుగ మన Tollywood.net తరపున అంత మంచి జరగాలి, ఆ సినిమా అటు హీరో కి కాని, చాల కాలం నుండి హిట్ కోసం పరితపిస్తున్న దర్శకుడికి కూడా మంచి ఫలితం దక్కాలి అని వేడుకుంటున్నాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All