Homeటాప్ స్టోరీస్తెలంగాణ మంత్రులు వీరే

తెలంగాణ మంత్రులు వీరే

Telangana cabinet listడిసెంబర్ లో తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కేసీఆర్ , అయితే అప్పుడు కేవలం మహమూద్ అలీ ని మాత్రమే తన మంత్రివర్గం లోకి తీసుకున్నాడు కేసిఆర్ . రెండు నెలల తర్వాత ఈరోజు మంత్రివర్గ విస్తరణ చేపట్టాడు . కాగా ఈరోజు పది మంది మాత్రమే మంత్రివర్గంలో చేరనున్నారు . ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో 11. 30 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది .

 

- Advertisement -

మంత్రులుగా తలసాని శ్రీనివాస యాదవ్ , ఈటెల రాజేందర్ , జగదీశ్ రెడ్డి , అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు ,సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి ,చామకూర  మల్లారెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , కొప్పుల ఈశ్వర్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు . లోక్ సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండనుంది . అయితే ఈ మంత్రివర్గంలో హరీష్ రావు కు స్థానం లేకపోవడం సంచలనంగా  మారింది .

English Title: Telangana cabinet list

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All