Homeప్రెస్ నోట్స్తేజస్వి మదివాడ తాజా చిత్రం నల్లబిల్లి వెంకటేష్ "సర్కస్ కార్-2"

తేజస్వి మదివాడ తాజా చిత్రం నల్లబిల్లి వెంకటేష్ “సర్కస్ కార్-2”

తేజస్వి మదివాడ తాజా చిత్రం నల్లబిల్లి వెంకటేష్ "సర్కస్ కార్-2"
తేజస్వి మదివాడ తాజా చిత్రం నల్లబిల్లి వెంకటేష్ “సర్కస్ కార్-2”

యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. “సర్కస్ కార్-2” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా “తేజస్వి మదివాడ” ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ… “నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన “సర్కస్ కార్” చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. “సర్కస్ కార్-2″లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్” అన్నారు.

- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్యపాత్రలో ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ… “సర్కస్ కార్” సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే “సర్కస్ కార్-2″ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్. తేజస్వి మదివాడ, ఆషు రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు.

Also Read:

`క‌మిట్‌మెంట్‌` టీజ‌ర్ టాక్‌: బోల్డ్ అండ్ రియ‌లిస్టిక్‌!

చలిని భరించలేక హగ్గు కోసం ……

ఆమె భ‌ర్త నాకు పోటీ వ‌స్తున్నాడు!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All