Homeటాప్ స్టోరీస్హాట్ లుక్స్ తో హీటెక్కించేస్తోంది!

హాట్ లుక్స్ తో హీటెక్కించేస్తోంది!

హాట్ లుక్స్ తో హీటెక్కించేస్తోంది!
హాట్ లుక్స్ తో హీటెక్కించేస్తోంది!

అవకాశాల కోసం టాలీవుడ్ లో అంతా తనని పడక గదికి రమ్మన్నా వారే అంటూ తేజస్వి మడివాడ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులు ఎక్కువేనని సంచలం సృష్టించింది.

అయితే తనలో మార్పు వచ్చిందని ఇకపై న్యూడ్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. వెబ్ సిరీస్ లతో పాటు లష్మికాంత్ చెన్న రూపొందించిన ‘కమిట్మెంట్’ చిత్రంలో నటిస్తున్న తేజస్వి సోషియల్ మీడియాని హీటెక్కిస్తోంది.
బటన్స్ లెస్ డ్రెస్సుల్లో అందాలు పరుస్తూ నెటిజన్స్ ని హీటెక్కిస్తోంది. ఇన్స్టా వేదికగా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ బోల్డ్ పాత్రలకు తాను సిద్దమనే సంకేతాలు అందిస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All