Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా 10 డేస్ కలెక్షన్స్

టాక్సీ వాలా 10 డేస్ కలెక్షన్స్

 Taxiwaala 10 Days world wide Collectionsవిజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం పది రోజుల్లో దాదాపు 20 కోట్ల షేర్ వసూల్ చేసి ప్రభంజనం సృష్టించింది . సినిమా హిట్ అయితే చాలు దేవుడా అని అనుకున్న విజయ్ కి టాక్సీ వాలా రూపంలో బ్లాక్ బస్టర్ దొరికింది . నవంబర్ 17 న విడుదలైన టాక్సీ వాలా చిత్రం మొత్తం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 19. 95 కోట్ల షేర్ వసూల్ చేయడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు . యావరేజ్ చిత్రంగా టాక్ తెచ్చుకున్న టాక్సీ వాలా 20 కోట్ల షేర్ సాధించడం ఏంటి అని చిత్ర బృందం కూడా షాక్ అవుతోంది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ విజయం , ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . విజయ్ దేవరకొండ సరసన హాట్ భామ ప్రియాంక జవాల్కర్ నటించగా కీలక పాత్రలో మలయాళ భామ మాళవిక నాయర్ నటించింది .

పది రోజుల్లో ఏరియాల వారీగా టాక్సీ వాలా వసూళ్లు ఇలా ఉన్నాయి .

- Advertisement -

తెలంగాణ : 7.40 కోట్లు

రాయలసీమ : 1.55 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.72 కోట్లు

ఈస్ట్ : 87 లక్షలు

వెస్ట్ : 75 లక్షలు

గుంటూరు : 1.05 కోట్లు

కృష్ణా : 1.05 కోట్లు

నెల్లూరు : 41 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.35 కోట్లు

ఓవర్ సీస్ : 2.80 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : 19.95 కోట్లు

English Title:  Taxiwaala 10 Days world wide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All