Homeటాప్ స్టోరీస్TASC ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు

TASC ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు

TASC-Ugadi-and-Sri-Rama-Navami-EventTASC ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు –

కనీ వినీ ఎరుగని రీతిలో –

మరొక్క 8 రోజులలో!!!
Event Name:

TASC Ugadi & Sri Rama Navami Utsavalu

- Advertisement -
Date & Time: Saturday, April 14th from  5:30 pm onwards
Venue Address:

Valley High School,

1801 S Greenville St, Santa Ana, CA 92704
అందమైన గ్రామీణ అలంకరణలు
అలరించే సాంప్రదాయ ఉగాది కవితలు
హొరెత్తించే పాటలు మరియు కామెడీ by Geetha Madhuri, Mallikharjun, Gopika and Siva Reddy
మైమరపించే మంగ్లి జానపదాలు (Teenmaar famous)
సాంప్రదాయ కోలాటం మరియు నృత్యాలు by TASC Women and Kids
ప్రపంచ డోలు నృత్యము by Dr. Sindhuri gari Savithri Arts Academy
కనుల విందైన ఫ్యాషన్ షో (Fabulous Fashion Show) by Energetic TASC Team
Kuchipudi Fusion dance by Dr. Saraswathi Rajathesh & Bhagyasri Manohar Kuchipudi sister Duo
షడ్రుచ భోజనం by Dosa Place
సాంప్రదాయ దుస్తులు (చీరలు, పంచెలు, లంగావోణీలు, పరికిణీలు)- Raffle Prizes for best by Draad Designs

ఇంకా మరెన్నో…

కనీ వినీ ఎరుగని రీతిలో జరగబోయే, అద్వితీయమైన
శ్రీ విళంబి నామ సంవత్సర
ఉగాది మరియు శ్రీ రామ నవమి ఉత్సవాలు ఏప్రిల్ 14 వ తారీఖున!

అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానము!

For More Details: https://bit.ly/2IHhGeB
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All