Homeటాప్ స్టోరీస్ట్యాంక్ బండ్ వద్ద సన్ డే అంటే ఫన్ డేనే!

ట్యాంక్ బండ్ వద్ద సన్ డే అంటే ఫన్ డేనే!

ట్యాంక్ బండ్ వద్ద సన్ డే అంటే ఫన్ డేనే!
ట్యాంక్ బండ్ వద్ద సన్ డే అంటే ఫన్ డేనే!

రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ వాసులు ఆదివారాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఉల్లాసంగా గడుపుతోన్న విషయం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 5 నుండి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్ లో వాహనాలను అనుమతించట్లేదు. గత నెలలో ఈ నిర్ణయం తీసుకోగా దానికి విశేషమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇక ప్రభుత్వం చొరవతో ప్రజల కోసం మరిన్ని ఉల్లాసవంతమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక ఈ ఆదివారం మరింత ఎంజాయ్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే వివిధ కార్యక్రమాలు ప్రజలను ఎంటర్టైన్ చేయనున్నాయి.

- Advertisement -

ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 26 నాడు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకూ వివిధ అట్రాక్షన్స్ ప్రజల కోసం సిద్ధం కానున్నాయి.

1. టీఎస్ పోలీస్ బ్యాండ్
2. ఆర్కెస్ట్రా – తెలుగు పాటలు
3. ఒగ్గు డోలు, గుస్సాడీ, బోనాలు కోలాటం
4. ఫైర్ వర్క్స్
5. ఈటరీస్
6. హ్యాండ్ లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్
7. హెచ్ఎండిఏ వారిచే ఉచిత మొక్కల పంపకం & ఇంకా మరిన్ని.

హైదరాబాద్ వాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All