Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ ని లీక్ చేసిన తమిళ రాకర్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ని లీక్ చేసిన తమిళ రాకర్స్

Tamilrockers leaks Lakshmi's NTR వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తమిళ రాకర్స్ లీక్ చేసారు . సినిమా మొత్తాన్ని లీక్ చేసి సంచలనం సృష్టించారు . ప్రతీ పెద్ద సినిమాని తమిళ రాకర్స్ లీక్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే అగ్ర హీరోల చిత్రాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చిత్రాలను కూడా లీక్ చేస్తున్నారు . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు వెన్నుపోటు నేపథ్యం కాబట్టి బాగా వివాదాస్పదమయ్యింది దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టేసారు తమిళ రాకర్స్ .

 

- Advertisement -

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాలను సృష్టించింది . అలాగే రిలీజ్ అయ్యాక కూడా ఎన్నో వివాదాలను సృష్టిస్తూనే ఉంది . చంద్రబాబు తో పాటుగా బాలకృష్ణ , హరిక్రిష్ణ అలాగే ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వెన్నుపోటు దారులుగా చూపించాడు వర్మ . నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి .

English Title : Tamilrockers leaks Lakshmi’s NTR 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All