Homeటాప్ స్టోరీస్మరో నటి ఆత్మహత్య

మరో నటి ఆత్మహత్య

Tamil tv actress Yashika commits suicide మరో నటి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది . ఇటీవలే పలువురు నటీమణులు ఆత్మహత్య చేసుకోగా తాజాగా తమిళనాట ఓ బుల్లితెర నటి యషిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది . సీరియల్ లో అలాగే సినిమాల్లో నటించే యషిక అరవింద్ అలియాస్ మోహన్ బాబు అనే బిజినెస్ మెన్ తో ప్రేమలో పడింది . అతడితో సహజీవనం చేస్తోంది కూడా .

 

- Advertisement -

అయితే మూడు రోజుల క్రితం యషిక – మోహన్ బాబు లు గొడవ పడ్డారు . ఆ గొడవ మరీ పెద్దది కావడంతో యాషిక ఆత్మహత్య చేసుకుంది . మోహన్ బాబు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడిని శిక్షించాలని తల్లికి మెసేజ్ పెట్టింది యషిక . పోస్ట్ మార్టం అయ్యాక తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు . యషిక సినిమాల్లో కూడా నటించింది .

English Title : Tamil tv actress Yashika commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All