Homeఎక్స్ క్లూసివ్"తమిళ తంబి" ఫస్ట్ లుక్

“తమిళ తంబి” ఫస్ట్ లుక్

బాహుబలి. రాజన్న. చిత్రాలకు రచయిత గా పనిచేసిన అజయ్ కుమార్ .జి. దర్శకత్వంలో వస్తున్న చిత్రం  ” తమిళ తంబి” కౌసల్య పుత్ర బ్యానర్ లో నిర్మించ బడిన   ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని  ఈ నెల 22.న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అద్భుతమైన ప్రేమ కధ తో ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని .. అందమైన లొకేషన్స్ చిత్రీకరణ చేశామని  దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను జనవరి 22.న విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేసారు..అజయ్.ప్రియన్. త్రివేణి కృష్ణన్.మధుసూదన్.దిల్ రమేష్. బస్ స్టాప్ కోటేశ్వరరావు.వల్లూరిపల్లి రమేష్. నటించిన ఈచిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. ఎడిటింగ్: జానకిరామ్ పామరాజు. సంగీతం: యాజమాన్య. రచన.దర్శకత్వం.: అజయ్ కుమార్.జి.  నిర్మాతలు: అజయ్ కుమార్.జి.  మంజునాథ్. జి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All