Homeటాప్ స్టోరీస్ఆ నటిని పోలీసులు వేధించారట

ఆ నటిని పోలీసులు వేధించారట

tamil supporting actress sruthi comments on police officialsతమిళ చిత్రాల్లో సహాయనటిగా రాణిస్తున్న భామ శృతి కాగా ఆమెని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసారు కాగా ఆ సమయంలో తమ కోరిక తీర్చమని కొంతమంది పోలీసులు ఒత్తిడి చేశారట ! కేసు విషయంపై స్టేషన్ కు తీసుకొచ్చి నాపై అనవసరమైన ఆరోపణలు చేసి భయబ్రాంతులకు గురిచేశారని పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తోంది శృతి . పోలీసులు అయి ఉండి సహాయం చేయాల్సింది పోయి లైంగిక వేధింపులకు దిగుతారా మిమ్మల్ని క్షమించేది లేదు జడ్జి కి పోలీసులపై ఫిర్యాదు చేస్తానని అంటోంది శృతి .

అసలు ఈ భామని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా …….. బాగా డబ్బున్న కోటీశ్వరులను , మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లను ఎంచుకొని వాళ్ళని పెళ్లి చేసుకుంటానని , ప్రేమిస్తున్నానని చెప్పి పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గరనుండి డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి . ఇలా చాలామంది ని మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు . అందులో భాగంగానే శృతి తో పాటు ఆమె తల్లిని కూడా అరెస్ట్ చేసారు పోలీసులు అయితే ఆ సమయంలో కొంతమంది చలించి శృతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారట .

- Advertisement -

English Title: tamil supporting actress sruthi comments on police officials

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All