Homeటాప్ స్టోరీస్తమిళ బూతు సినిమా తెలుగులో కూడా వస్తోంది

తమిళ బూతు సినిమా తెలుగులో కూడా వస్తోంది

Tamil movie 90 ML in teluguమార్చి 1 న తమిళంలో రిలీజ్ అయిన చిత్రం ” 90 ఎం ఎల్ ” . హాట్ భామ ఓవియా నటించిన చిత్రం ఈ 90 ఎం ఎల్ . తమిళనాట మంచి ఓపెనింగ్స్ నే తెచ్చుకుంది దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రేపు తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే తెలుగులో ఈ చిత్రానికి పేరు ” ఇది చాలా తక్కువ ” అని పెట్టారు .

 

- Advertisement -

ఈ చిత్రంలో వివాదాస్పద హీరో శింబు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు . అంతేనా ఓవియా తో ఘాటు లిప్ లాక్ కూడా చేసి కుర్రకారుకి కావలసినంత మసాలా అందించాడు .తమిళ  బిగ్ బాస్ తో తమిళనాట సంచలనం సృష్టించిన ఈ భామ ఇటీవలే శింబు పై తనకున్న ప్రేమని వ్యక్తం చేసి సంచలనం సృష్టించింది . మొత్తానికి తమిళ 90 ఎం ఎల్ తెలుగులో ఇది చాలా తక్కువ గా వస్తోంది . మరి తెలుగు వాళ్ళని అలరిస్తుందా ? చూడాలి .

English Title : Tamil movie 90 ML in telugu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All