Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ హౌజ్ లో ఆత్మహత్యాయత్నం

బిగ్ బాస్ హౌజ్ లో ఆత్మహత్యాయత్నం

Madhumitha
Madhumitha

బిగ్ బాస్ హౌజ్ లో ఆత్మహత్యాయత్నం కు పాల్పడింది పార్టిసిపెంట్ మధుమిత . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తెలుగు బిగ్ బాస్ లో జరగలేదు తమిళ బిగ్ బాస్ హౌజ్ లో . తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . తెలుగు కంటే ముందుగానే తమిళ బిగ్ బాస్ 3 స్టార్ట్ అయ్యింది . అందులో మధుమిత కూడా పాల్గొంది .

- Advertisement -

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా ? లేక మిగతా పార్టిసిపెంట్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా ? అన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు . బిగ్ బాస్ హౌజ్ లో ఉండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో మధుమిత ని బయటకు పంపించారు . అయితే బయటకు వచ్చిన మధుమిత మాత్రం హౌజ్ లోపల నన్ను అవమానించారని అందుకే సూసైడ్ ఎటెంప్ట్ చేసానని అంటోంది . హౌజ్ లో 50 రోజుల పాటు మధుమిత ఉండటం విశేషం .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts