Homeటాప్ స్టోరీస్దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టి. సుబ్బరామిరెడ్డి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టి. సుబ్బరామిరెడ్డి

t subbarami reddy Condolence to Kodi Ramakrishnaకోడిరామకృష్ణ గారి హఠాన్మరణ వార్త విని తీవ్ర వేదనకు లోనయ్యాను. నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి దర్శకుడి ని  కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు,

 

- Advertisement -

నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు.  అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. దేనికైనా ఆయన ఉత్సాహంగా ముందుండే వారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను.

 

– నిర్మాత, రాజ్యసభ సభ్యులు

డా. టి. సుబ్బరామిరెడ్డి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All