Homeఎక్స్ క్లూసివ్అసంతృప్తిలో పద్మారావు

అసంతృప్తిలో పద్మారావు

T. Padmarao upset with KCR cabinetతెలంగాణ కేబినెట్ లో తనకు స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ టి .పద్మారావు . తెలంగాణ పోరాటంలో మొదటి నుండి కేసీఆర్ వెంట నడిచిన వీర విధేయుడు పద్మారావు , పైగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పోరాడిన పద్మారావు కు ఈసారి మంత్రివర్గంలో చోటు లేకుండాపోయింది అదొక ఇబ్బందికర పరిస్థితి అయితే తలసాని ని మంత్రి పదవి లభిస్తోంది దాంతో మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు పద్మారావు .

 

- Advertisement -

అయితే సమీకరణాల నేపథ్యంలో పద్మారావు కు మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . పద్మారావు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటాడా ? లేదా ? అన్న అనుమానం ఉంది . మంత్రి పదవి రాని పలువురు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు . అయితే బయటకు ఏమి అనలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది తెలంగాణలో .

 

English Title: T. Padmarao upset with KCR cabinet

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All