Homeటాప్ స్టోరీస్సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్

సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్

సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్
సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సైరా చిత్రం ఇప్పటికే కంటెంట్ కు సంబంధించి పనులన్నీ పూర్తి చేసుకుని ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది.

దాదాపు 240 కోట్లతో తెరకెక్కిన సైరా, బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. అసలు ఒక్కొక్క ఏరియాకి బిజినెస్ ఏ విధంగా జరిగిందో బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం.

- Advertisement -

నైజాం 30 కోట్లు

సీడెడ్ 22 కోట్లు

నెల్లూరు 5.20 కోట్లు

కృష్ణా 9.60 కోట్లు

గుంటూరు 11.50 కోట్లు

వైజాగ్ 14.40 కోట్లు

ఈస్ట్ గోదావరి 10.40 కోట్లు

పశ్చిమ గోదావరి 9.20 కోట్లు

మొత్తం ఆంధ్రా తెలంగాణా 112.30 కోట్లు

కర్ణాటక 28 కోట్లు

తమిళనాడు 7.50 కోట్లు

కేరళ 2.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 27.50 కోట్లు

ఓవర్సీస్ 20 కోట్లు

వరల్డ్ వైడ్ బిజినెస్ 200 కోట్లు

ఈలెక్కన సైరా హిట్ అనిపించుకోవాలంటే పబ్లిసిటీ, ప్రింట్స్ ఖర్చు అన్నీ కలిపి దాదాపు 240 కోట్లు ఖర్చయింది. సో, 240 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All