Homeటాప్ స్టోరీస్ప్లాప్ కంటెంట్ ను సూపర్ హిట్ చేసారు.. మరి హిట్ ని?

ప్లాప్ కంటెంట్ ను సూపర్ హిట్ చేసారు.. మరి హిట్ ని?

syeraa hindi version collection update
syeraa hindi version collection update

బాలీవుడ్ ప్రేక్షకులకు మన తెలుగు సినిమాలంటే విపరీతమైన మోజు పెరిగిపోయింది. అది హిట్ సినిమానా, ప్లాప్ సినిమానా.. డబ్బింగ్ ఆ, రీమేక్ ఆ అన్నది పట్టించుకోవట్లేదు. యూట్యూబ్ లో పెడితే కోట్లలో వ్యూస్, థియేటర్లలో విడుదల చేస్తే వందల కోట్ల కలెక్షన్స్. ఇలా తెలుగు సినిమాకి నార్త్ లో బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.

ప్రపంచం మొత్తం తిప్పి కొట్టిన సాహో చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించారు. ఏకంగా 150 కోట్లకు పైగా షేర్ ను అందించారు సూపర్ హిట్ స్టేటస్ ను కట్టబెట్టారు. తెలుగులో సైతం ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చిన వేళ నార్త్ లో మాత్రం బయ్యర్లకు లాభాలను రుచి చూపించింది.

- Advertisement -

ప్లాప్ కంటెంట్ కే నార్త్ ఆడియన్స్ ఇంతలా రెస్పాండ్ అయితే ఇప్పుడు మొదటి రోజే సూపర్ హిట్ స్టేటస్ అందుకున్న సైరాకు బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి సైరా, సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All