Homeటాప్ స్టోరీస్సుశాంత్ అప్పుడే నిర్ణయుంచుకున్నాడా?

సుశాంత్ అప్పుడే నిర్ణయుంచుకున్నాడా?

సుశాంత్ అప్పుడే నిర్ణయుంచుకున్నాడా?
సుశాంత్ అప్పుడే నిర్ణయుంచుకున్నాడా?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ ఫుత్  ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుశాంత్ గత పది రోజుల క్రితమే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పదిరోజుల క్రితం ఇన్ స్టా వేదికగా సుశాంత్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తల్లిని గుర్తు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ మరణం తో మరోసారి ఇన్ స్టా పోస్ట్ మళ్ళీ తెరపైకొచ్చింది.
గత ఆరు నెలలుగా సుశాంత్ మానసికంగా మనో వేదనకు గురవుతూ చికిత్స పొందుతున్నారట. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతుంటే సుశాంత్ మేన మామ మాత్రం సుశాంత్ ది హత్యేనని వాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All