Homeటాప్ స్టోరీస్నెపోటిజం వల్లే ఇండస్ట్రీ నాశనమవుతుంది!

నెపోటిజం వల్లే ఇండస్ట్రీ నాశనమవుతుంది!

నెపోటిజం వల్లే ఇండస్ట్రీ నాశనమవుతుంది!
నెపోటిజం వల్లే ఇండస్ట్రీ నాశనమవుతుంది!

వెర్సటైల్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆకస్మిక మరణంతో యావత్ సినీపరిశ్రమ ఇక్కసారిగా ఉలిక్కిపడింది. పేరున్న దర్శకులతో. సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్  హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం పై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి.

నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాలీవుడ్ పై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులపై  కేసులు కూడా పెడుతున్నారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ల పై కేసు ఫైల్ కావడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది.
ఇదిలా ఉంటే ఇఫా అవార్డుల సందర్భంగా ఇండస్ట్రీలో వున్న నెపోటిజమ్ పై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సంచలనం గా మారింది. బాలీవుడ్ లో వున్న బంధుప్రీతి గురించి జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నకు సుశాంత్ ఊగిపోతూ సుమాధానం చెప్పడం గమనార్హం. నెపోటిజమ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా వుంది. దాని కారణంగా టాలెంట్ వున్న వాళ్ళు వెలుగులోకి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దీని వల్లే ఇండస్ట్రీ నిశ్శనం అవుతుంది’ అని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్పష్టం చేసాడు. ఈ వీడియో ని ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All