Homeటాప్ స్టోరీస్సూర్య జై భీమ్ కూడా ఓటిటి బాట పట్టిందిగా

సూర్య జై భీమ్ కూడా ఓటిటి బాట పట్టిందిగా

సూర్య జై భీమ్ కూడా ఓటిటి బాట పట్టిందిగా
సూర్య జై భీమ్ కూడా ఓటిటి బాట పట్టిందిగా

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆఖరి చిత్రం ఆకాశం నీ హద్దురా గతేడాది అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెల్సిందే. సినిమా రిజల్ట్ అందరికీ సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా సూర్య పెర్ఫార్మన్స్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకానొక సందర్భంలో ఈ చిత్రం ఆస్కార్ రేసులో కూడా నిలిచింది.

ఇప్పుడు సూర్య నెక్స్ట్ సినిమా కూడా ఓటిటి ద్వారా విడుదల కానుంది. సూర్య లాయర్ పాత్రలో నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ చిత్రం కూడా ఓటిటి ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీఎస్ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య, జ్యోతిక కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

నవంబర్ లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. ఇక సూర్య నటించిన వెబ్ సిరీస్ నవరస మరో నాలుగు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All