Homeటాప్ స్టోరీస్NGK ప్లాప్ పై స్పందించిన సూర్య

NGK ప్లాప్ పై స్పందించిన సూర్య

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” NGK ” . సూర్య హీరోగా నటించగా సాయి పల్లవి , రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా నటించారు . కాగా ఈ సినిమా మే 31 న తెలుగు , తమిళ బాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . ఈ సినిమాపై సూర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు కట్ చేస్తే సినిమా విడుదలై డిజాస్టర్ అయ్యింది దాంతో వారం రోజులుగా సైలెంట్ గా ఉన్న సూర్య ఎట్టకేలకు స్పందించాడు తన సినిమా ప్లాప్ పై .

- Advertisement -

ఈ సినిమా కోసం నటీనటులు , సాంకేతిక నిపుణులు అందరూ చాలా కష్టపడ్డారు . మా సినిమాని విశ్లేషించి , మమ్మల్ని ప్రశంసించి అభిప్రాయాలు తెలియజేసినందుకు కృతఙ్ఞతలు అంటూ ట్వీట్ చేసాడు సూర్య . అంటే ఎన్ జి కే చిత్రానికి ఘోరమైన రివ్యూస్ వచ్చాయి అలాగే అభిమానులు , ప్రేక్షకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు దాంతో స్పందించాడు సూర్య . ఎన్ జి కే చిత్రం సూర్య కెరీర్ లోనే చెత్త చిత్రంగా రూపొందింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All