Homeగాసిప్స్క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూతురు హీరోయిన్ అవుతోంది!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూతురు హీరోయిన్ అవుతోంది!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూతురు హీరోయిన్ అవుతోంది!
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూతురు హీరోయిన్ అవుతోంది!

సినీ ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా న‌డుస్తోంది. కొంత మంది వార‌సుల స‌క్సెస్ అయ్యారు కూడా. వ‌రుస హిట్‌ల‌ని సొంతం చేసుకుంటూ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా స్టార్‌డ‌మ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అయితే వార‌సులు స‌క్సెస్ అయిన‌ట్టుగా వార‌సురాళ్లు మాత్రం స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. తాజాగా మ‌రో వార‌సురాలు తెరంగేట్రానికి రెడీ అవుతోంది.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత‌ గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్‌లో పాపుల‌ర్ అవుతున్నారు. ఆమెని త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లే సురేఖావాణి భ‌ర్త చ‌నిపోయారు. సుప్రీత‌ని హీరోయిన్‌గా చూడాల‌న్న‌ది ఆయ‌న కోరిక‌. సుప్రీత‌కు కూడా న‌టి కావాల‌న్న‌ది క‌ల‌.

- Advertisement -

స‌రైన అవ‌కాశం కోసం బండారు సుప్రీత ఎదురుచూస్తోంద‌ని, అందుకు త‌గ్గ స‌మ‌యం రావాల‌ని సురేఖావాణి చెప్పిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All