Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ని లైట్ గా తీసుకుంది

పవన్ కళ్యాణ్ ని లైట్ గా తీసుకుంది

supriya comments on pawan kalyan పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అవుతాడని అస్సలు ఊహించలేదని కుండబద్దలు కొట్టి మరీ అంటోంది నాగార్జున మేనకోడలు సుప్రియ . 22 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్సుప్రియ జంటగా ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది సుప్రియ . పవన్ కళ్యాణ్ కు సుప్రియ కు అదే మొదటి సినిమా కావడం విశేషం , అయితే ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు ఈ జంట ప్రేక్షకుల మెప్పు పొందలేదు దాంతో సినిమాల్లో మళ్ళీ నటించలేదు సుప్రియ .

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆసినిమా తర్వాత హిట్స్ కొట్టాడు స్టార్ అయ్యాడు కట్ చేస్తే పవర్ స్టార్ అయ్యాడు . ఇప్పటికి కూడా ఎంతటి స్టార్ డం వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కు మొహమాటం ఎక్కువ ,సెట్ లో సైలెంట్ గా ఉండేవాడట దాంతో పవన్ కళ్యాణ్ ని లైట్ గా తీసుకుంది యితడు పెద్ద స్టార్ కాడని అనుకుంది . ఇక 22 ఏళ్ల తర్వాత సుప్రియ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది గూఢచారి చిత్రంతో . ఆ సినిమాకు , సుప్రియ కు మంచి పేరు రావడంతో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను పోషిస్తానని అంటోంది . అలాగే నన్ను పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటే సంతోశంగా లేదని నాకంటూ ఓ ఐడెంటిటీ కావాలని కోరుకుంటానని అంటోంది సుప్రియ .

- Advertisement -

English Title: supriya comments on pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All