
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో టీజర్ ఎట్టకేలకు ఈరోజు విడుదల అయ్యింది. ఈ టీజర్ కోసం కళ్ళు కాయలు కచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు టీజర్ విడుదల కావడంతో పండగే అయ్యింది. సాహో టీజర్ అలా విడుదల అవడమే ఆలస్యం రికార్డుల మోత మోగిస్తోంది. ఊచ కోత కొస్తోంది సాహో టీజర్ .
ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ పతాకంపై 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో చిత్రం. ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. టీజర్ అద్భుతమైన విజువల్స్ తో యాక్షన్ సీన్స్ తో ఉండటంతో రికార్డుల మోత మోగిస్తోంది.
- Advertisement -
- Advertisement -