Homeటాప్ స్టోరీస్నైజాం లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ

నైజాం లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ

Super offer for Vijay Devarakonda's Dear Comrade in Nizamటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ తో నైజాం లో అదరగొట్టే బిజినెస్ చేసాడు . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈ హీరో రేంజ్ అమాంతం పెరిగింది దాంతో విజయ్ దేవరకొండ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

 

- Advertisement -

తాజాగా ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . ఈ సినిమా తెలంగాణ హక్కులను 7కోట్ల 60 లక్షలకు దక్కించుకున్నారు ఏషియన్ సినిమాస్ . విజయ్ దేవరకొండ చిత్రాల్లోనే అత్యధిక రేటు పలికింది డియర్ కామ్రేడ్ .మొత్తానికి ఒక్కో సినిమాతో తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ . ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Super offer for Vijay Devarakonda’s Dear Comrade in Nizam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All