Homeటాప్ స్టోరీస్మన టెంపర్ తమిళ్ లో కూడా హిట్టు

మన టెంపర్ తమిళ్ లో కూడా హిట్టు

2015 లో యంగ్ టైగర్ న్టీఆర్ నటించిన టెంపర్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ సక్సెస్ బాటలో పయనించేలా చేసిన చిత్రం టెంపర్ . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ లో ఎన్టీఆర్ అసామాన్య నటనే ప్రేక్షకులను అలరించింది . కట్ చేస్తే ఇదే సినిమాని హిందీలో సింబా గా రీమేక్ చేసారు . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన సింబా కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు తమిళ్ లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అయోగ్య చిత్రం . టెంపర్ ని తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేక్ చేసాడు విశాల్ . సినిమా నిన్న విడుదల కావాల్సి ఉండే కానీ ఆర్ధిక కారణాలతో ఒకరోజు ఆలస్యంగా ఈరోజు విడుదల అయ్యింది . ఇక సినిమాకు అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు . ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రివ్యూలు కూడా బాగా వచ్చాయి అంతేకాదు విశాల్ నటనకు జేజేలు పలుకుతున్నారు . దాంతో అయోగ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది భారీ ఓపెనింగ్స్ తో . విశాల్ సరసన రాశి ఖన్నా నటించింది చిత్రం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All