Homeటాప్ స్టోరీస్సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా

సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా

Suriya and Hari
Suriya and Hari

తమిళ స్టార్ హీరో సూర్య -దర్శకులు హరి లది సూపర్ హిట్  కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే . కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది . సూర్య – హరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ” ఆరు ” , ” వేల్ ” , ” సింగం ” , ”సింగం -2 ” , ” సింగం-3” చిత్రాలు రాగా సింగం 3 మాత్రమే ప్లాప్ అయ్యింది . మిగతా నాలుగు చిత్రాలు మంచి హిట్స్ అయ్యాయి .

సింగం 3 ప్లాప్ కావడంతో దాని లోటు పూడ్చడానికి మళ్ళీ సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యారట . ఇక సూర్య విషయానికి వస్తే గతకొంత కాలంగా వరుసగా ప్లాప్ చిత్రాలతో సతమతం అవుతున్నాడు . ఒకప్పుడు తెలుగు , తమిళ చిత్రాలతో మంచి బిజినెస్ జరిగేది కానీ తెలుగులో  మార్కెట్ పూర్తిగా పడిపోయింది . ఇప్పుడు మళ్ళీ హరి తో చేసే సినిమాతో పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడు  సూర్య . వర్కౌట్ అవుతుందా వీళ్ళ కాంబినేషన్ అన్నది చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All