Homeఎక్స్ క్లూసివ్బికినీ వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తోంది

బికినీ వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తోంది

టూ పీస్ బికినీ వేసుకొని బీచ్ లో సేద తీరడం సహజం కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది కదా అందుకే బికినీ వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తోంది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ప్రస్తుతం సన్నీ లియోన్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది . బాలీవుడ్ లో పాపులర్ అయిన డాబు రత్నాని సన్నీ లియోన్ ని రకరకాలుగా ఫోటోలు తీసాడు కాగా సన్నీ లియోన్ ఈ ఫోటోని సోషల్ మీడియాలోకి వదిలింది . 
 
సన్నీ లియోన్ కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే . భారత్ లో అడుగుపెట్టాక ఈ భామకు ఇక్కడి జనాలు బ్రహ్మరధం పడుతున్నారు . సమయం వచ్చినపుడే సోకులను ఎరవేసి బాగా సొమ్ము చేసుకోవాలనుకున్న సన్నీ బాగానే సంపాదిస్తోంది ఒళ్ళు దాచుకోకుండా . ఉత్తరాదిన చాలా చిత్రాలే చేస్తున్న ఈ భామ దక్షిణాదిన మాత్రం అడపా దడపా చేస్తోంది . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All