Homeటాప్ స్టోరీస్నందు " కన్నుల్లో నీ రూపమే" మూవీజూన్ 29న విడుదల

నందు ” కన్నుల్లో నీ రూపమే” మూవీజూన్ 29న విడుదల

sukumar launched kannullo nee roopame theatrical trailerAsp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..

నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ మా చిత్రాన్ని జూన్29న లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ మా “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము … మా పి. అర్. ఓ. కడలి రాంబాబు గారు పరిచయం చేసిన ప్రొడ్యూసర్స్ S.శ్రీకాంత్ రెడ్డి,రామ్మోహనరావు ( హరిహర చలనచిత్ర) “కన్నుల్లో నీ రుపమే” విడుదలకు మా సపోర్ట్ చేస్తూ మా సినిమా తో అసోసియేట్ అవడం చాలా సంతషం గా ఉంది ఈ సందర్భంగా ( హరిహర చలనచిత్ర) S.శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు

- Advertisement -

మా సాకేత్ ఇచ్చిన ఆడియోని మరియు ట్రైలర్ ని చాలా బాగా సపోర్ట్ చేశారు అలానే మా సినిమాని కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను నందు కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీ ఈ చిత్రం లో నందు పరఫార్మెన్స్ చాలా బాగా చేశారు తేజస్విని ప్రకాష్ నటన అందరిని ఏమోషన్ కి కలిగిస్తుంది హ్యాపి గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకునే చిత్రం “కన్నుల్లో నీ రూపమే” అవుతుంది.అని తెలియజేసారు

ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని మాట్లాడుతూ మా చిత్రం ఈ నెల29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా మిత్రులు ఎప్పటిలానే సపోర్ట్ చేసి చిత్ర విజయానికి సపోర్ట్ చేసి మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.

సంగీతం : సాకేత్ కోమండురి
కెమెరా: N. B విశ్వకాంత్ , సుభాష్ దొంతి
కొరియోగ్రాఫర్: ఆట సందీప్
పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి
కసర్ల శ్యామ్
పి. అర్. ఓ. కడలి రాంబాబు
సమర్పణ: రాజమౌళి .ఇ

అసోసియేట్
హరిహర చలనచిత్ర

నిర్మాత: భాస్కర్ భాసాని

కథ స్క్రిన్ ప్లే మాటలు దర్శకత్వం: బిక్స్ ఇరుసర్ల

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All