Homeన్యూస్కళావతి సాంగ్ కు కీర్తి కిక్ ఇచ్చే స్టెప్స్ ..

కళావతి సాంగ్ కు కీర్తి కిక్ ఇచ్చే స్టెప్స్ ..

కళావతి సాంగ్ కు కీర్తి కిక్ ఇచ్చే స్టెప్స్ ..
కళావతి సాంగ్ కు కీర్తి కిక్ ఇచ్చే స్టెప్స్ ..

మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ పాటకు మహేష్ తనయ సితార అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకోగా..తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఇదే సాంగ్ కు తనదైన స్టయిల్ లో స్టెప్స్ వేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. అంతేకాకుండా అందాలను కూడా హైలెట్ చేస్తూ మొదటి సారి అమ్మడు చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది.

- Advertisement -

ఇక ఫోటో చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All