Homeగాసిప్స్ఏడు రోజులు .. 70 లక్షలు .. శృతి కండీషన్!

ఏడు రోజులు .. 70 లక్షలు .. శృతి కండీషన్!

ఏడు రోజులు .. 70 లక్షలు .. శృతి కండీషన్!
ఏడు రోజులు .. 70 లక్షలు .. శృతి కండీషన్!

సినిమాలు లేకపోయినా శృతిహాసన్ కండీషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ‘కాటమరాయుడు’ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన శృతిహాసన్ ‘క్రాక్ ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ అండర్ ప్రొడక్షన్ లో ఉంది. కరొనకారణంగా బాలెన్సుగా వున్న షూటింగ్ వాయిదా పడింది. ఇదిలావుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో శృతికి నటించే అవకాశం వచ్చింది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అతిథి పాత్ర .
అయితే ఆపాత్రలో తాను నటించడం లేదని ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. తాజాగా శృతిహాసన్ ఈ పాత్ర కోసం కండీష న్ పెట్టినట్టు తెలిసింది. ఏడు రోజులకు గంటకో లక్ష ప్రకారం 70 లక్షలు డిమాండ్ చేసిందని తాజాగా తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All