Homeటాప్ స్టోరీస్నటి, ఎమ్మెల్యే రోజాపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

నటి, ఎమ్మెల్యే రోజాపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

నటి, ఎమ్మెల్యే రోజాపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి
నటి, ఎమ్మెల్యే రోజాపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

నాకు అన్యాయం జరిగిందంటూ ఆ మధ్య రోడ్డుకెక్కిన శ్రీరెడ్డికి అప్పట్లో బానే కవరేజ్ ఇచ్చింది మీడియా. అయితే ఎప్పుడూ అవే విమర్శలు చేస్తుండడంతో బోర్ కొట్టి ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసారు. అయినా కానీ శ్రీరెడ్డి ఎక్కడా తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ను విమర్శించే శ్రీరెడ్డి ఇప్పుడు టాప్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తోంది.

మొన్నామధ్య సమంత, తన ఫోటో పెట్టి ఇద్దరిలో ఎవరు హాట్ గా ఉన్నారో చెప్పాలని తన ఫాలోయర్స్ ను అడిగింది. అలాగే బొద్దుగా లేని హీరోయిన్స్ అసలు దేనికి అంటూ అందరినీ కలిపి ఒకేసారి కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సారి మాజీ నటి, ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది రోజా.

- Advertisement -

అనిల్ అనే వ్యక్తిని డ్రింక్స్ చేస్తున్న సందర్భంగా రోజా గోకరాని, అనిల్, ప్రవీణ అన్న వాళ్ళు లేకపోతే అసలు రోజా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేది కాదని, ఫైనాన్సియల్ గా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో అనిల్ ఈటీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చి సహాయం చేసాడట, దానికి మీరు ఫిజికల్ హెల్ప్ చేశారట. అంతే కాకుండా డబ్బు ఉన్నవాళ్లను పరిచయం చేయమని అడిగేవారట అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

అంతటితో ఆగకుండా “రోజాగారు మీ బతుకుజట్కా బండి లేదా రచ్చబండ కార్యక్రమాలకు వాళ్ళని పిలవండి నేను కూడా వస్తా” అంటూ సవాల్ చేసింది. మరి దీనిపై రోజా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All