Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగేలా చేస్తానంటున్న శ్రీరెడ్డి

పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగేలా చేస్తానంటున్న శ్రీరెడ్డి

srireddy sensational comments on pawan kalyan పవన్ కళ్యాణ్ కు దిమ్మ తిరిగేలా చేస్తానంటోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . మా మెంబర్ షిప్ విషయంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించి కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని రాజేసి నెలరోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కునుకు లేకుండా చేస్తూ పెద్దోళ్ల గుండెల్లో మంటలు పెడుతోంది . అయితే ఆ వివాదంలో పవన్ కళ్యాణ్ ని ” మాదర్ చోద్ ” అని తిట్టి వివాదాన్ని పీక్స్ కి తీసుకెళ్లింది దాంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ని ఇబ్బంది పెడుతున్నారు .

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పై బూతుల వర్షం కురిపించడమే కాకుండా అశ్లీల వీడియో లను ఆమెకు పంపుతున్నారట దాంతో విసిగిపోయిన శ్రీరెడ్డి లాయర్ లతో సంప్రదించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మరికొంతమంది పై పోలీసులకు ఫిర్యాదు చేసింది . అంతేకాదు పవన్ కళ్యాణ్ ని మరింతగా టార్గెట్ చేసింది శ్రీరెడ్డి . ఫ్యాన్స్ నన్ను బూతులు తిడుతున్నారు , బూతు వీడియో లు పంపుతున్నారు అయితే అభిమానులు ఇంతగా రెచ్చిపోతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వాళ్ళని అదుపు చేయడంలో విఫలం అయ్యాడని అలాంటి వాడికి నేనేంటో చూపించాల్సిన అవసరం ఉందా ? లేదా ? అంటోంది . ఇప్పటికే పలువురు పవన్ అభిమానులపై కేసు పెట్టింది , ఇక ముందు కూడా మరింత మందిని వదిలేది లేదని …… లా ని ఎలా ఉపయోగించవచ్చో పవన్ కళ్యాణ్ కు చూపిస్తానని దాంతో దిమ్మ తిరగడం ఖాయమని అంటోంది శ్రీరెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All