Homeటాప్ స్టోరీస్రానా , సుప్రియ లకు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

రానా , సుప్రియ లకు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

Sri Reddy warning to Rana and Supriyaతెలుగు సినిమారంగంలో పెద్దవాళ్ళం అని చెప్పుకునే వాళ్లకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని , సినిమారంగం నుండి వేసే కమిటీ లో రానా , సుప్రియ కనుక ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . గతకొద్దిరోజులుగా శ్రీరెడ్డి సైలెంట్ గా ఉండటంతో ఆమె ఎక్కడికి వెళ్ళింది ? ఏం చేస్తోంది ? అన్న ఆత్రుత నెలకొంది చాలామంది లో కట్ చేస్తే వారం , పది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ సోషల్ మీడియా లో కనిపించి మళ్ళీ సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి .

నేను ఈ వారం రోజుల పాటు లాయర్ల ని కలిసాను , వాళ్ళు చెప్పినదాని ప్రకారం తెలుగు సినిమా రంగంలోని వాళ్ళని వదిలేది లేదని ….. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది శ్రీరెడ్డి . ఇక రానా సరైన వ్యక్తి కాదని అలాగే కమిటీ లో సుప్రియ ని వేస్తె ఊరుకునేది లేదని రానా కు , సుప్రియ కు వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి .దగ్గుబాటి అభిరామ్ రానా సోదరుడు అన్న విషయం తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ విషయాన్ని పక్కన పెట్టమని కూడా సలహా ఇస్తోంది శ్రీరెడ్డి .

- Advertisement -

https://www.youtube.com/watch?time_continue=72&v=nEehUrFRmIs

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All