Homeటాప్ స్టోరీస్శ్రీ రెడ్డి ఓటు ఎవరికో తెలుసా

శ్రీ రెడ్డి ఓటు ఎవరికో తెలుసా

Sri Reddy promoting Sivaji Rajaవివాదాస్పద భామ శ్రీ రెడ్డి మా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్యానల్ లలో ఎవరు బెస్టో చెబుతోంది అంతేకాదు నా ఓటు శివాజీరాజా ప్యానల్ కే , అలాగే మీరు కూడా శివాజీరాజా ప్యానల్ నే గెలిపించండి అంటూ సపోర్ట్ చేస్తోంది . అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో శ్రీ రెడ్డి కి సభ్యత్వం లేదు . ఆ సభ్యత్వం కోసమే కదా ! అర్ధనగ్న ప్రదర్శన చేసి రచ్చ రచ్చ చేసింది .

 

- Advertisement -

ఈనెల 10 న మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శివాజీరాజా ప్యానల్ అలాగే నరేష్ ప్యానల్ పోటీ పడుతోంది . శివాజీరాజా ప్యానల్ కు నా మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా అతడినే గెలిపించాలని ప్రచారం చేస్తోంది శ్రీ రెడ్డి . ఇక అమ్మాయిలను సప్లయ్ చేసే వాళ్ళకు ఓటేయకండి , గెలిపించకండి అంటూ కూడా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది శ్రీ రెడ్డి . నరేష్ ప్యానల్ లో డాక్టర్ రాజశేఖర్ – జీవితలను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి .

English Title : Sri Reddy promoting Sivaji Raja

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All