Homeఎక్స్ క్లూసివ్శ్రీరెడ్డి లీక్స్ లో కోన వెంకట్ ఓ ఛానల్ సీఈఓ

శ్రీరెడ్డి లీక్స్ లో కోన వెంకట్ ఓ ఛానల్ సీఈఓ

Sri reddy Leaks: Sri Reddy reveals real side of Kona Venkatవివాదాస్పద నటి శ్రీరెడ్డి లీక్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ ని . తాజాగా రచయిత కోన వెంకట్ పేరుని కూడా వెల్లడించింది శ్రీరెడ్డి . అంతేకాదు కోన వెంకట్ తనతో చేసిన వాట్సాప్ చాట్ ని కొంత లీక్ కుడి చేసింది ఈ భామ . తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇప్పిస్తామని వాళ్లతో సెక్స్ చేసి ఆ తర్వాత మొహం చాటేస్తున్నారని అందుకే నేను మీడియా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నామని అంటోంది శ్రీరెడ్డి .

కోన వెంకట్ తో పాటు ఓ ఛానల్ సీఈఓ తో కూడా చేసిన వాట్సాప్ చాట్ ని లీక్ చేసింది . అయితే విచిత్రం ఏంటంటే అదే ఛానల్ లో లైవ్ లో పాల్గొంది శ్రీరెడ్డి . ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి లైవ్ షోలలో పాల్గొంటూ అందరికీ పిచ్చ షాక్ ఇస్తోంది శ్రీరెడ్డి . ఒక్కో ప్రముఖుడి మీద ఒక్కో రకంగా ఆరోపణలు చేస్తూ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది శ్రీరెడ్డి . సీరియల్ లాగా శ్రీ లీక్స్ సాగుతూనే ఉన్నాయి అవి ఎప్పుడు ఆగుతాయో ! ఏమో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All