
పవన్ కళ్యాణ్ ఫై నిత్యం విమర్శలు , హాట్ కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి ..మరోసారి పవన్ ఫై నిప్పులు చెరిగింది. జగన్ ను అభిమానించే శ్రీ రెడ్డి..ఆయన ఫై కానీ వైసీపీ పార్టీ ఫై కానీ ఎవరైన కామెంట్స్ చేస్తే అస్సలు ఊరుకోదు. అలాంటిది నిన్న జనసేన ఆవిర్భావ సభ లో పవన్ కళ్యాణ్..వైసీపీ నేతలపై , పార్టీ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు..దీంతో శ్రీ రెడ్డి ఊరుకుంటుందా..తన నోటికి పనిచెప్పింది. పవన్ కళ్యాణ్..నీకు డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప నీకేమీ రాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలే చేసింది.
రంభల పవన్ కళ్యాణ్.. కడుపుల పవన్ కళ్యాణ్.. ఆటలో అరటిపండు లాంటివాడు నాగబాబు అంటూ తన వీడియో మొదలుపెట్టిన శ్రీ రెడ్డి..ఓ రేంజ్ లో పవన్ ఫై నిప్పులు చెరిగింది. నువ్వు 9 సంవత్సరాలని చెప్పి ఆవిర్భావ సభ పెట్టావు కదా. ఈ తొమ్మిదేళ్లలో నువ్వు చేసిన సేవలేంటి? నువ్వు చేసిన ధర్నాలు ఏవి? నువ్వు వ్యతిరేకించినవి ఏంటి? అసలు నీకు రాజకీయాల్లో అర్థమైంది ఏంటి? నువ్వు చదివిన స్క్రిప్ట్‌లో నేను ఓ నాలుగు ప్రశ్నలు అడిగితే నీ దగ్గర సమాధానం లేదు, ఉండదు. నీకు చెప్పడం చాతకాదు” అంటూ వరుస ప్రశ్నలు వేసింది. రాజకీయాలు మారుస్తా అని చెబుతున్న నువ్వు ఏం మారుస్తావ్? డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప నీకేమీ రాదు” అంటూ రెచ్చిపోయింది.